Sri Venkatesam Parupalli Sri Ranganth Song Download


Play This Song
Song Lyrics
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
స్వర రాగ భరితం
గోవింద నామం
స్వర రాగ భరితం
గోవింద నామం
స్వర వాణి నాధంలో
శ్రీ పార శిఖరం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
అలరారు శిఖరాల అఖిలాండ దీపం
ఆపదలు తొలగించు మా స్వామి అభయం
అలరారు శిఖరాల అఖిలాండ దీపం
ఆపదలు తొలగించు మా స్వామి అభయం
తెలుగింటిలో నిలచి ఈ పూర్ణ కుంభం
తెలుగింటిలో నిలచి ఈ పూర్ణ కుంభం
మాకదే వేదం గోవింద నామం
మాకదే వేదం గోవింద నామం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
స్వర రాగ భరితం
గోవింద నామం
స్వర వాణి నాధంలో
శ్రీ పార శిఖరం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
అలమేలు అదరాల తొనికింది హాసం
మా తల్లి దయతోన
నిజమైన స్వప్నం
అలమేలు అదరాల తొనికింది హాసం
మా తల్లి దయతోన
నిజమైన స్వప్నం
మా స్వామి దర్శనం
తొలగించు శోఖం
ఆనంద కలశం హరి చిద్విలాసం
మా స్వామి దర్శనం
తొలగించు శోఖం
ఆనంద కలశం హరి చిద్విలాసం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
స్వర రాగ భరితం
గోవింద నామం
స్వర రాగ భరితం
గోవింద నామం
స్వర వాణి నాధంలో
శ్రీ పార శిఖరం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం
శ్రీ వేంకటేశం శ్రిత పాపనాశం
వేదాల విహరించు శ్రీ విష్ణు తేజం